మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gayatri Chalisa – శ్రీ గాయత్రీ చాలీసా
దోహా –
హ్రీం శ్రీం క్లీం మేధా ప్రభా
జీవన జ్యోతి ప్రచండ |
శాంతి కాంతి జాగృతి ప్రగతి
రచనా శక్తి అఖండ ||
జగత జననీ మంగల కరని
గాయత్రీ సుఖధామ |
ప్రణవో సావిత్రీ స్వధా
స్వాహా పూరన కామ ||
చౌపాఈ –
భూర్భువః స్వః ఓం యుత జననీ |
గాయత్రీ నిత కలిమల దహనీ || 1 ||
అక్షర చౌబిస పరమ పునీతా |
ఇనమేం బసేం శాస్త్ర శ్రుతి గీతా || 2 ||
శాశ్వత సతోగుణీ సతరూపా |
సత్య సనాతన సుధా అనూపా || 3 ||
హంసారూఢ శ్వేతంబర ధారీ |
స్వర్ణ కాంతి శుచి గగన విహారీ || 4 ||
పుస్తక పుష్ప కమండల మాలా |
శుభ్ర వర్ణ తను నయన విశాలా || 5 ||
ధ్యాన ధరత పులకిత హియ హోఈ |
సుఖ ఉపజత దుఃఖ దుర్మతి ఖోఈ || 6 ||
కామధేను తుమ సుర తరు ఛాయా |
నిరాకార కీ అద్భుత మాయా || 7 ||
తుమ్హరీ శరణ గహై జో కోఈ |
తరై సకల సంకట సో సోఈ || 8 ||
సరస్వతీ లక్ష్మీ తుమ కాలీ |
దిపై తుమ్హరీ జ్యోతి నిరాలీ || 9 ||
తుమ్హరీ మహిమా పార న పావై |
జో శరద శత ముఖ గుణ గావై || 10 ||
చార వేద కీ మాత పునీతా |
తుమ బ్రహ్మాణీ గౌరీ సీతా || 11 ||
మహామంత్ర జితనే జగ మాహీ |
కోఊ గాయత్రీ సమ నాహీ || 12 ||
సుమిరత హియ మేం జ్ఞాన ప్రకాసై |
ఆలస పాప అవిద్యా నాసై || 13 ||
సృష్టి బీజ జగ జనని భవానీ |
కాలరాత్రి వరదా కల్యాణీ || 14 ||
బ్రహ్మా విష్ణు రుద్ర సుర జేతే |
తుమ సో పావే సురతా తే తే || 15 ||
తుమ భక్తన కీ భక్త తుమ్హారే |
జననిహి పుత్ర ప్రాణ తే ప్యారే || 16 ||
మహిమా అపరంపార తుమ్హారీ |
జయ జయ జయ త్రిపదా భయహారీ || 17 ||
పూరిత సకల జ్ఞాన విజ్ఞానా |
తుమ సమ అధిక న జగమే ఆనా || 18 ||
తుమహి జాన కఛు రహై న శేషా |
తుమహి పాయ కఛు రహై న క్లేసా || 19 ||
జానత తుమహి తుమహి హుయి జాఈ |
పారస పరసి కుధాతు సుహాఈ || 20 ||
తుమ్హరీ శక్తి దపై సబ ఠాఈ |
మాతా తుమ సబ ఠోర సమాఈ || 21 ||
గ్రహ నక్షత్ర బ్రహ్మాండ ఘనేరే |
సబ గతివాన తుమ్హారే ప్రేరే || 22 ||
సకల సృష్టి కీ ప్రాణ విధాతా |
పాలక పోషక నాశక త్రాతా || 23 ||
మాతేశ్వరీ దయా వ్రత ధారీ |
తుమ సన తరే పాతకీ భారీ || 24 ||
జాపర కృపా తుమ్హారీ హోఈ |
తాపర కృపా కరే సబ కోఈ || 25 ||
మంద బుద్ధి తే బుధి బల పావే |
రోగీ రోగ రహిత హుయి జావే || 26 ||
దారిద మిటై కటై సబ పీరా |
నాశై దూఃఖ హరై భవ భీరా || 27 ||
గ్రహ క్లేశ చిత చింతా భారీ |
నాసై గాయత్రీ భయ హారీ || 28 ||
సంతతి హీన సుసంతతి పావే |
సుఖ సంపతి యుత మోద మనావే || 29 ||
భూత పిశాచ సబ భయ ఖావే |
యమ కే దూత నికట నహి ఆవే || 30 ||
జో సధవా సుమిరై చిత లాఈ |
అఛత సుహాగ సదా శుఖదాఈ || 31 ||
ఘర వర సుఖ ప్రద లహై కుమారీ |
విధవా రహే సత్య వ్రత ధారీ || 32 ||
జయతి జయతి జగదంబ భవానీ |
తుమ సమ ఔర దయాలు న దానీ || 33 ||
జో సద్గురు సో దీక్షా పావే |
సో సాధన కో సఫల బనావే || 34 ||
సుమిరన కరే సురుచి బడభాగీ |
లహై మనోరథ గృహీ విరాగీ || 35 ||
అష్ట సిద్ధి నవనిధి కీ దాతా |
సబ సమర్థ గాయత్రీ మాతా || 36 ||
ఋషి ముని యతీ తపస్వీ యోగీ |
ఆరత అర్థీ చింతిత భోగీ || 37 ||
జో జో శరణ తుమ్హారీ ఆవే |
సో సో మన వాంఛిత ఫల పావే || 38 ||
బల బుధి విద్యా శీల స్వభాఊ |
ధన వైభవ యశ తేజ ఉఛాఊ || 39 ||
సకల బఢే ఉపజే సుఖ నానా |
జో యహ పాఠ కరై ధరి ధ్యానా || 40 ||
దోహా –
యహ చాలీసా భక్తి యుత
పాఠ కరై జో కోఈ |
తాపర కృపా ప్రసన్నతా
గాయత్రీ కీ హోయ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.